Ticker

6/recent/ticker-posts

IND vs SA Final T20 World Cup 20204, ఏంటి ఏ జట్టు గెలిచిన హిస్టరీలో గుర్తుండిపోతారా?

 IND vs SA Final T20 World Cup 20204 ఏంటి  ఏ జట్టు గెలిచిన  హిస్టరీలో గుర్తుండిపోతారా?

T20 World Cup 2024 final, IND vs SA Prediction IND vs SA Final, Barbados Weather Live Updates IND vs SA Dream11 Prediction, T20 World Cup 2024 Final Unbeaten India and South Africa come face to face in bid India vs South Africa live, T20 World Cup 2024 final IND vs SA Barbados Weather Live Updates, T20 World India vs South Africa T20 World Cup Final Fantasy Picks  IND vs SA, T20 World Cup IND vs SA Dream11, T20 World Cup 2024 Final Ind vs sa live Ind vs sa highlights Ind vs sa t20 Ind vs sa dream11 prediction IND vs sa Test Women Ind vs eng IND vs SA final IND vs SA Women

IND vs SA Final T20 World Cup 20204: టి20 శనివారం ఇండియా మరియు సౌత్ ఆఫ్రికా మధ్య ఫైనల్ మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ కోసం అందరూ చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ విశేషమేమిటంటే రెండు టీంసు ఒక్క ఓటమి కూడా లేకుండా  ఫైనల్ కి వచ్చారు. అంటే ఏ జట్టు అయితే  టోర్నీచేసుకుంటుందో ఆ జట్టు ఐసిసి టి 20 కప్పు ఎత్తటం తొలిసారి ఈ అద్భుతం ఈరోజు జరగబోతోంది.

 ఇది ఇలా ఉంటే సౌత్ ఆఫ్రికా మరియు ఇండియా మధ్య మ్యాచ్ చాలా రసవత్తరంగా ఉండబోతోంది దాదాపుగా ఇద్దరు సమజీలుగా ఉన్న కొంత ఇండియాదే పై చేయి. ఇరు జట్ల బలాలు మరియు బలహీనతలు చూద్దాం.

 ముందుగా ఇండియా ఇండియా బ్యాటింగ్ బౌలింగ్,మరియు  ఫీలింగ్  విభాగాల్లో చాలా సమర్థవంతంగా ఉంది. ముఖ్యంగా రోహిత్ శర్మ సారధ్యంలో టీమిండియా అద్భుత విజయాలను గెలుస్తూ అలాగే దాదాపుగా ఎక్కడ లోపాలు లేకుండా మ్యాచులు గెలిచే పట్టిమను ఘనపరుస్తాం అని  అని చాటుతోంది.. అయితే విశ్లేషకులు అంచనాల ప్రకారం విరాట్ కోహ్లీ నుంచి ఇప్పటివరకు  మంచి ఇన్నింగ్ రాలేదు ఈ ఫైనల్లో కోహ్లీ ఫామ్ లోకి వస్తే సౌత్ ఆఫ్రికా కు కష్టాలు తప్పవు కోహ్లీకి సౌత్ ఆఫ్రికా మీద మంచి రికార్డ్స్ కూడా ఉన్నాయి. టీమిండియా మెయిన్ బలం  బౌలింగ్ సౌత్ ఆఫ్రికా స్పిన్ బౌలింగ్ ఆడడంలో కొంత తడవటం మనం చూస్తూనే ఉంటాం దానిని కనుక టీమిండియా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ మ్యాచ్ టీమ్ ఇండియా  అనటంలో ఎలాంటి సందేహం ఉండదు,. మరో ప్రక్క బ్యాటింగ్లో రోహిత్ శర్మ సూర్య కుమార్ మరియు పాండ్యా మంచి ఫామ్ లో ఉన్నారు. మనందరికీ తెలుసు తనదైన రోజు రోహిత్ శర్మను ఆపడం చాలా కష్టం,. దీనితోడు కోహ్లీ కూడా ఫామ్ లో ఉంటే సౌత్ ఆఫ్రికా గెలవటానికి చాలా శ్రమించాలి అందులోని వాళ్ళు ఒత్తుల్లో ఆడడానికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి.

T20 World Cup 2024 final, IND vs SA Prediction IND vs SA Final, Barbados Weather Live Updates IND vs SA Dream11 Prediction, T20 World Cup 2024 Final Unbeaten India and South Africa come face to face in bid India vs South Africa live, T20 World Cup 2024 final IND vs SA Barbados Weather Live Updates, T20 World India vs South Africa T20 World Cup Final Fantasy Picks  IND vs SA, T20 World Cup IND vs SA Dream11, T20 World Cup 2024 Final Ind vs sa live Ind vs sa highlights Ind vs sa t20 Ind vs sa dream11 prediction IND vs sa Test Women Ind vs eng IND vs SA final IND vs SA Women

 ఇంక సౌత్ ఆఫ్రికా విషయానికి వస్తే ఇప్పటివరకు ప్రతి మ్యాచ్ గెలుస్తూనే వచ్చారు అలాగే వీరికి ఇదే ఫస్ట్ ఫైనల్ మ్యాచ్, ఎంత ఆశ్చర్యంగా ఉంది  ఇంత మంచి జట్టు  ఇప్పటివరకు  ఫైనల్ కు రాకపోవడం  ఏంటి? నిజమే ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా ఐసిసి టోర్నీలో ఎప్పుడు ఫైనల్ కు రాలేదు.

 దాదాపుగా ఏడుసార్లు  సెమీ ఫైనల్ వరకు వచ్చి ఇంటి బాట పట్టేవారు. కానీ ఈసారి వారు చాలా దృఢమైన సంకల్పంతో ఫైనల్ లోకి అడుగు పెట్టారు. అది కూడా మామూలుగా కాదు ప్రతి మ్యాచ్ గెలుస్తూ దాదాపుగా ప్రతి మ్యాచ్ లాస్ట్ ఓవర్ వరకు వచ్చింది. ముఖ్యంగా దక్షిణాఫ్రికా బలం వారి బౌలింగ్ మంచి పేస్ బౌలింగ్ అటాక్ అలాగే స్పిన్ బౌలింగ్ దానికి మించి మంచి  ఫీల్డింగ్ వారి సొంతం వారి బలహీనతల్లా వారి బ్యాటింగ్ మిగతా  జట్లు అయితే పర్వాలేదు కానీ వారు ఎదుర్కొనేది టీం ఇండియాతో, టీమిండియా బలం స్పిన్ అదే దక్షిణాఫ్రికా బలహీనత. అదొక్కటి  అధిగమిస్తే దక్షిణాఫ్రికా మొదటిసారి వరల్డ్ కప్ కొడుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. 

 ఈ మ్యాచ్ బ్రిడ్జ్ టౌన్ లో జరగనుంది, రాత్రి  ఎనిమిది గంటలకు  ప్రారంభం కానుంది. మీరు ఏ  జట్టు గెలుస్తుంది అనుకుంటున్నారు. కామెంట్ రూపంలో చెప్పండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు