చిన్న వెంకన్నను దర్శించిన ప్రజాప్రతినిధులు
విశాఖపట్నం ఎంపీ భరత్, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావు, ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు, చింతలపూడి మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి, మాజీ జడ్పీ చైర్మన్ ముల్లపూడి బాపిరాజు మరియు పలువురు నాయకులు ఈరోజు శ్రీ స్వామివారి దర్శనార్థం విచ్చేశారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అనంతరం స్వామివారి ఆశీస్సులు పొందారు. వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు,దర్శన సందర్భంగా ఆలయ అధికారులు వారికి సాంప్రదాయ పూర్వకంగా స్వాగతం పలికారు.

0 కామెంట్‌లు