ఏలూరు జిల్లా: యువత అనుకుంటే ఏదైనా సాధిస్తారు అని మళ్లీ నిరూపించిన తెలుగు తేజం.కామవరపుకోట మండలం ఈస్టు యడవల్లి గ్రామానికి చెందిన పెద్దింటి రామ్ చరణ్ ఈస్ట్ యడవల్లి, కోచింగ్ లేకుండా 1000 మీటర్లు మూడు నిమిషాల్లో కంప్లీట్ చేసిన రామ్. ఏలూరు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఛాంపియన్షిప్ 2025 జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 1000 మీటర్స్ ఫస్ట్ ప్లేస్ నారాయణ స్కూల్ విద్యార్థి పెద్దింటి రామ్ చరణ్ ఈస్ట్ యడవల్లి గ్రామం 8 9 10 11 జరిగే బాపట్ల జిల్లా చీరాల పంపడం జరుగుతుంది.


0 కామెంట్‌లు