Ticker

6/recent/ticker-posts

ద్వారకాతిరుమల దేవస్థానం పాఠశాల విద్యార్థులకు అకాడమిక్ కిట్లు

 ఏలూరు :ద్వారకాతిరుమల దేవస్థానం పాఠశాల విద్యార్థులకు అకాడమిక్ కిట్లు బహుకరించిన,శ్రీ కందాడై శ్రీనివాసాచారి రూ.5,44,000/- విలువగలయూనీఫార్మ్,బ్యాగ్లు,బెల్ట్లు 285మందికి.అలాగే శ్రీ మల్లెనరంగారావు,శ్రీ మల్లెన శేషగిరిరావు రూ.1,65,118/- విలువగల టెక్స్టబుక్స్285మంది విధ్యార్ధులకు ఇచ్చియున్నారు.దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మూర్తి చేతుల మీదుగా ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి దేవస్థానసిబ్బంది, టీచింగ్ &non టీచింగ్ సిబ్బంది,విద్యార్థులు పాల్గున్నారు.






కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు