ఏలూరు :ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల చిన్న వెంకన్నను కుటుంబ సమేతంగా దర్శించుకున్న,BJP జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టిపల్లి శివనాగరాజు,అనంతరం మండల అధ్యక్షులు చిలకా వీరాస్వామి ఆధ్వర్యంలో దేవినేనివారిగూడెం, ద్వారకాతిరుమల గ్రామాలలో బూత్ కమిటీల నియామకం గురించి పర్యటించారు.ఈ సందర్భంగా శివనాగరాజు మాట్లాడుతూ మోదీ గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పరిపాలన అధ్బుతంగా కొనసాగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మెట్టపల్లి మాణిక్యాలరావు మిడత నాగు మల్లవరపు సూర్య కోరం లక్ష్మీనారాయణ పాకలపాటి వెంకటేశ్వరరావు మరియు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జై బిజెపి జై జై బిజెపి అని నినాదాలు చేసినారు.


0 కామెంట్‌లు