Ticker

6/recent/ticker-posts

చిన్న వెంకన్నను దర్శించుకున్న మంత్రి కొల్లు రవీంద్ర

 చిన్న వెంకన్నను దర్శించుకున్న మంత్రి కొల్లు రవీంద్ర


ఏలూరు జిల్లా, ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న శ్రీ కొల్లు రవీంద్ర (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనుల శాఖ మరియు ఎక్సైజ్  శాఖ మంత్రివర్యులు )వారితో పటు స్థానిక ఎమ్మెల్యే .శ్రీ మద్దిపాటి వెంకటరాజు,శ్రీమతి పీతల సుజాత, శ్రీమతి ఆచంట సునీత మరియు  స్థానిక మాజీ జడ్పీటీసీ శ్రీమతి లక్ష్మి రమణి. వీరికి దేవస్థానము అధికారులు స్వాగతం పలికారు ,స్వామి వారిని అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం ఆలయ అర్చకులు మరియు వేదం పండితులు వేదం ఆశీర్వచనం చేయుట జరిగినది. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు